VZM: గరివిడి SI లోకేశ్వరరావు నిన్న రాత్రి పలు లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిసెప్షన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో కొత్తగా వచ్చిన వ్యక్తుల గుర్తింపు కార్డులను సేకరించి,పక్కా ఆధారాలు ఉంచుకోవాలని, సంబంధిత రికార్డులను స్టేషన్కు అందించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పలు లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన SI


