హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సాపూర్‌లో చిలుముల విఠల్ రెడ్డి వర్ధంతి

MDK: నర్సాపూర్‌లో చిలుముల విఠల్ రెడ్డి వర్ధంతి దివంగత మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నర్సాపూర్‌లోని  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెదక్ జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విఠల్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకుని కొనియాడారు.