ATP: అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేతుల మీదుగా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు అధికారిక బీ-ఫారాలను అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో దూసుకుపోవాలని, అన్ని వార్డుల్లోనూ భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కూటమి అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ


