హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలమత్తూరులో పోలీసుల కవాతు

సత్యసాయి: స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో చిలమత్తూరు పట్టణంలో సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.