PLD: ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు సిద్ధమవుతున్న తనను పిడుగురాళ్లలో అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో అరెస్ట్ చేసి నరసరావుపేటకు తరలించారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలను అడ్డుకుని ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతోందని విమర్శిస్తూ, నామినేషన్లు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నామినేషన్లకు సిద్ధమవుతుండగా అరెస్ట్ చేశారు'


