హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూలో PHD ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

WGL: కాకతీయ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ విభాగంలో PHD ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీన్ బి. సురేష్ లాల్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ చివరి గడువని పేర్కొన్నారు. ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ సైన్స్ విభాగాల్లో మొత్తం 16 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.