ASF: గోలేటిలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం రావణాసుర దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రావణాసుర దహనంతో ప్రాంగణం సందడిగా మారింది. విజయదశమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
తెలంగాణ
VIDEO: గోలేటిలో ఘనంగా రావణాసుర దహనం


