హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పరకాలలో ఘనంగా రావణ దహనం..!

HNK: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరకాల పట్టణ అభివృద్ధి కమిటీ, సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ రావణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దహనం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.