HYD: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కరికే కిరణ్, ఆలయ ఈవో మహేందర్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కట్ట మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు


