హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదిలాబాద్‌లో ఘనంగా దసరా సంబరాలు

ADB: జిల్లా కేంద్రంలో దసరా పండుగ సంబరాలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు కప్పర్ల, బండలనాగాపూర్, వడ్డాది, జామిడి పాలోది, సవర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సైతం పండుగ సందర్భంగా సందడి నెలకొంది. కప్పర్లలోని రామ మందిరంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఒకరికి ఒకరు అలైబలై చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.