KKD: తుని మార్కెట్లో పండుగ రద్దీ నియంత్రణకు పోలీసుల ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధాన మార్కెట్ వీధుల్లో ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని మోహరించి, అనధికార ఆక్రమణలను తొలగించారు. రద్దీ వేళల్లో భారీ వాహనాల రాకపోకలను మళ్లించారు. శాంతిభద్రతల పరిరక్షణకు వ్యాపారులు సహకరించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
తుని మార్కెట్లో రద్దీపై నిఘా


