హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారామపురంలో ఎన్నికల సిబ్బందికి అవగాహన

NLR: సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి పి.చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీటీసీ నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎస్ఐ రాజేష్ కుమార్ కోరారు.