SS: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు లేపాక్షి మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లన్నగారి ఆనంద్ కుమార్ సతీమణి ఎం. చంద్రకళను ప్రకటించారు. ఈ మేరకు హిందూపురం ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కూటమి తరఫున ఆమె పేరును ఖరారు చేశారు.
వార్తలు
లేపాక్షి జడ్పీటీసీ అభ్యర్థిగా ఎం. చంద్రకళ ప్రకటన


