BPT: మండలంలో ఈ నెల 21 నుంచి 23 వరకు MPTC నామినేషన్ల స్వీకరణ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈస్ట్ బాపట్ల MPDO కార్యాలయం వద్ద చేపట్టిన ఏర్పాట్లను DSP చంద్రమౌళి, సీఐ సుబ్బారావు పరిశీలించారు. శాంతిభద్రతలు, పోలీసు బందోబస్తుపై MPDO బాబురావుతో చర్చించారు. నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల వేళ పటిష్ఠ పోలీసు బందోబస్తు


