హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఈ జిల్లాల్లో మోస్తారు వర్షపాతం

EG: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ బలపడవచ్చని తెలిపింది. ద్రోణి ప్రభావంతో బుధవారం కోనసీమ, పోలవరం, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.