హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెరువుల్లో మొసలి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

WNP: మిరాసిపల్లి గ్రామ పరిధిలోని పుల్కుంట, కోరలకుంట చెరువుల్లో పెద్ద మొసలి ఉన్నట్లు సమాచారం. దీంతో చెరువుల పరిసరాలకు వెళ్లే వాహనదారులు, బాటసారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలను చెరువుల వైపు వెళ్లనివ్వకూడదని, మొసలి కనిపిస్తే దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.