దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం విజయదశమిని పురస్కరించుకొని అలంపూర్ పుణ్యక్షేత్రంలోని ఆలయాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తుంగభద్రకు హారతి ఇచ్చారు. జోగులాంబ మాతాకీ జై అంటూ ఆలయ ప్రాంతమంతా మారుమోగింది.
తెలంగాణ
VIDEO: తుంగభద్రకు హారతి


