MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లిలో విజయదశమి ఉత్సవాలను నిర్వహించారు. స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రావణాసుర దహన కార్యక్రమాన్ని చేపట్టి 16వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి, నాగేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, నిహారెడ్డి, సర్పంచ్ సత్యనారాయణ, BRS మండల ఉపాధ్యక్షుడు రతన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రామాయపల్లిలో రావణాసుర దహనం


