SDPT: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి వేడుకలు జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన దుస్తులు ధరించి పండుగ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు గ్రామస్తులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
జగదేవ్‌పూర్‌లో విజయదశమి వేడుకలు


