AP: రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. జగన్ సొంత జిల్లాలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగుతో పాటు రాయచోటి, రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీని టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అంతేకాకుండా వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పులివెందుల మున్సిపాలిటీపై కూడా టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది.
వార్తలు
జగన్కు బిగ్ షాక్


