AP: వైసీపీ అభ్యర్థులపై దాడులను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఖండించారు. కూటమి దాడులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. వినుకొండలో పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం దారుణమన్నారు.
వార్తలు
రాష్ట్రంలో రెడ్ బుక్ అమలవుతోంది: గోపిరెడ్డి


