హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ ఇళ్లు ఇస్తాము: మంత్రి

 HYD: ఎన్నికల నాటికి అర్హులైన వారందరికీ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. కూసుమంచిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంపై రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని ఆరోపించారు. తాము ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, త్వరలో రెండు లక్షల ఇళ్ల బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు.