హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చల్లపల్లికి చెందిన పలువురు జనసేనలో చేరిక

కృష్ణా: చల్లపల్లికి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే కార్యాలయంలో చల్లపల్లికి చెందిన బెల్లంకొండ శివ కేశవులు, బెల్లంకొండ శిరీష, నాగ రోహిత్, చెన్ను రామాంజనేయులు, బెల్లపు శివప్రసాద్ కుమార్, బెల్లపు శివరామకృష్ణ, మిరియాల వెంకట నాగేంద్ర వరప్రసాద్ జనసేనలో చేరారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ వారికి స్వాగతం పలికారు.