హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమ్‌గల్‌లో విజయ దశమి వేడుకలు

NZB: వ్యాప్తంగా విజయదశమి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పట్టణంలో అర్చకులు శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు పట్టణాలు, విదేశాల నుంచి స్వగ్రామాలకు తరలివచ్చారు.