ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ఎఫ్సీఐ (FCI) గోడౌన్ వద్ద ఉన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వారధి ఫౌండేషన్ రూ.25 ఆర్థిక సహాయం చేశారు. గతంలో మున్నేరుకు వచ్చిన వరదల వలన ఆలయం ముంపుకు గురైదన్నారు. ఆలయ మరమ్మత్తులకు తమ వంతుగా సహాయం అందించామన్నారు. ఇదేవిధంగా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
గొప్ప మనసు చాటుకున్న వారధి ఫౌండేషన్


