PDPL: విజయదశమి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు సీపీ అంబర్ కిషోర్ ఝా శుభాకాంక్షలు తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు నిర్వహించి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ప్రజల రక్షణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
'విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలి'


