హైదరాబాద్: 28°C
తెలంగాణ

చర్ల శివాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

BDK: చర్ల శివాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అమ్మవారు.. రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా పండగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.