AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ జనసేన పార్టీ నాయకులు పార్టీ ఆదేశాలను పాటిస్తారా? లేదా దిక్కరిస్తారా? ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన పార్టీ POCగా ఉన్న సూర్యచంద్రను పార్టీ అధిష్టానం తప్పించి సమన్వయకర్తలుగా సీనియర్ నాయకులు కొణతల రామకృష్ణ, రమేష్ బాబులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ ఉపసంహరణ ఉంటుందో లేదో రేపు తెలిసిపోతుంది.
ఆంధ్రప్రదేశ్
నాయకుల ఆదేశాలు పాటిస్తారా? ధిక్కరిస్తారా?


