హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండగ పూట విషాదం.. చెరువులో పడి వ్యక్తి మృతి

KMR: చెందిన పోతుల సిద్ధిరాములు(35) చెరువులో నీట మునిగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామ శివారులోని జగ్గని చెరువులో స్నానానికి వెళ్లి ఈత రాక ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు నీటిపారుదల శాఖలో లస్కర్‌గా విధులు నిర్వహిస్తున్నరన్నారు. దీంతో గ్రామంలో దసరా వేడుకలు నిలిపివేశారు.