భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మహిళలు ఆలయాల ముందు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ, ఆటపాటలతో సందడి చేశారు. పలుచోట్ల మహిళలు, యువతులు సమూహాలుగా చేరి నృత్యాలు చేస్తూ పండుగ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పండుగ ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ
జిల్లా వ్యాప్తంగా ముగిసిన దసరా వేడుకలు


