హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మి పూజలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని శ్రీకృష్ణ మందిరంలో జమ్మి పూజ నిర్వహింయారు. కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దసరా పండుగ విజయానికి, శుభానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.