WGL: పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో మంగళవారం వీధి దీపాలు లేకపోవడంతో గ్రామస్థులు సెల్ఫోన్ లైట్ల వెలుగులో జమ్మి పూజ నిర్వహించారు. విజయదశమి సందర్భంగా నిర్వహించిన పూజకు కనీసం వీధి దీపాల సౌకర్యం కూడా లేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: సెల్ఫోన్ లైట్ల వెలుగులో జమ్మి పూజ


