VKB: దోమ మండలం శివారెడ్డిపల్లిలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి విజయదశమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా జమ్మి పూజ నిర్వహించారు. అనంతరం జెండా ఎగురవేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
దసరా వేడుకలలో పాల్గొన్న పరిగి MLA


