AKP: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నంలోని పెద్దబొడ్డేపల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేపట్టారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. పలువురు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అమ్మవారి ఆలయంలో ప్రత్యేక హోమం


