BDK: విజయదశమి సందర్భంగా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ‘నేటి చెడు దహనం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిపక్ష నాయకుల రూపాలను పోలిన రావణాసురుడి కటౌట్‌ను ఏర్పాటు చేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: రావణ దహనంతో కాంగ్రెస్ వినూత్న నిరసన


