హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మకూరులో ఘనంగా విజయదశమి వేడుకలు

WNP: ఆత్మకూరు పట్టణంలోని పరమేశ్వర స్వామి జాతర మైదానంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ నాగమణి రాజేష్, ప్రజాప్రతినిధులు శమీ వృక్షానికి పూజలు చేసి అనంతరం రావణ దహనం నిర్వహించారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.