HYD: విజయదశమిని పురస్కరించుకుని మీరాలం మండిలోని శ్రీ మహాంకాళేశ్వర ఆలయంలో అమ్మవారికి అత్యంత వైభవంగా 'మహా హారతి' నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హారతి సమయంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారి రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
తెలంగాణ
VIDEO: దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారు


