WNP: విజయదశమి సందర్భంగా కొత్తకోటలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) పాల్గొని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రావణ దహనం చేసి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని పేర్కొన్నారు.
తెలంగాణ
కొత్తకోటలో ఘనంగా రావణ దహన వేడుకలు


