ELR: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నుంచి ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి మోహన్ రావు తెలిపారు. ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికేట్, ఓటరు గుర్తింపు, అఫిడవిట్ తప్పనిసరిగా జతచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎంపీటీసీ నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు'


