ATP: గుంతకల్లు మండలం పాత కొత్తచెరువు ముస్కీన్ షావలి దర్గా సమీపంలోని 63 వ జాతీయ రహదారిపై మంగళవారం కారు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి


