KMR: కేంద్రంలో షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో, టపాసుల మోత ప్రజలను ఎంతగానో అలరించాయి. రాముని కాలం నాటి త్రేతాయుగం వృత్తాంతం వివరిస్తూ లేజర్ షో ఏర్పాటు చేశారు. దీన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలు తారాజువ్వల మోతలను, లేజర్ షో కార్యక్రమాన్ని తమ ఫోన్లలో బంధించారు.
తెలంగాణ
VIDEO: కామారెడ్డిలో అలరించిన లేజర్ షో


