హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రామంలో రావణ దహనం కార్యక్రమం

NLG: చిట్యాల పట్టణ కేంద్రంలోనూ, మండల పరిధిలోని గ్రామాల్లో దసరా పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. గుండ్రాంపల్లి గ్రామంలోని కూడలిలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ముందు గ్రామస్తులు రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. సర్పంచ్ బత్తుల లక్ష్మి నరసింహ గౌడ్, నేతలు పాల్గొన్నారు.