హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అందరూ సమన్వయంగా పనిచేయాలి: MP ఉదయ్

కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సూచించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, ఏలేశ్వరం మున్సిపాలిటీల్లో జనసేన తరఫున పోటీ చేస్తున్న ఛైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు.ప్రచారం ముమ్మరం చేయాలన్నారు.