హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధైర్యంగా నామినేషన్‌లు వెయ్యండి : ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

CTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క పదవికి YCP అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయాలని, ఏ కష్టం వచ్చినా అండగా వెన్నంటే ఉంటామని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం స్థానిక గెస్ట్ హౌస్‌లో పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ధైర్యంగా నామినేషన్‌లు వేయాలన్నారు.