ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ-2 అభ్యర్థి ఆకుల రామ మణికంఠ (రాజా) మంగళవారం రాత్రి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చేబ్రోలులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం


