హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందువాసిలో భక్తిశ్రద్ధలతో జమ్మి పూజలు

GDWL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గట్టు మండలం ఇందువాసి గ్రామంలో మంగళవారం సర్పంచ్ ఈడిగ లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ తరఫున జమ్మి పూజలు నిర్వహించారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామస్థులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు.