MNCL: చెన్నూరు మున్సిపాలిటీలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెద్దింటి పద్మ జమ్మి చెట్టు పూజా కార్యక్రమంలో పాల్గొని పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలిని కోరుకున్నారు. కౌన్సిలర్లు అంబటి శంకర్, సుద్దపెళ్ళి సునీత, కాంగ్రెస్ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, రాంలల్ గిల్డ, బత్తుల సమ్మయ్య, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
చెన్నూరు మున్సిపాలిటీలో దసరా వేడుకలు


