KMR: బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో విజయదశమి సందర్భంగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీగా ఆంజనేయస్వామి ఆలయం నుంచి జెండాను తీసుకువచ్చి మహబూబ్ సుభాని దర్గా వద్ద ఎగురవేసి ప్రార్థనలు చేశారు. అనంతరం వాహనాలకు ఆయుద పూజలు నిర్వహించారు.
తెలంగాణ
వాహనలకు ఆయుద పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం


