హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 80 అడుగుల కాషాయ ధ్వజావిష్కరణ

NRPT: మరికల్‌లో దసరా సందర్భంగా 80 అడుగుల కాషాయ ధ్వజాన్ని సర్పంచ్ చెన్నయ్య ఆవిష్కరించారు. అనంతరం స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గుర్రపు బండ్లపై ఊరేగింపుగా అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది.