హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ నామినేషన్లకు తేదీలు ఖరారు

BPT:  జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు జడ్పీ CEO విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్‌లోని జేసీ, రిటర్నింగ్ అధికారి భావన విశిష్ట కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని వెల్లడించారు.